Nellore Lady Don: లేడీ డాన్ అరుణకు షాకిచ్చిన పోలీసులు.. పీడీ యాక్ట్ నమోదు!
- నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు..
- అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసిన కోవూరు పోలీసులు..
- నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు అరుణ తరలింపు..
- అరుణపై కోవూరు నవాబ్పేట, వేదాయపాలెం, విజయవాడలో కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Lady Don: నెల్లూరు లేడీ డాన్ అరుణకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రిపీటెడ్ గా నేరాలు చేస్తున్న రౌడీ షీటర్లపై ఎస్పీ అజిత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోవూరు, నవాబ్ పేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే అరుణపై పలు కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Team India Chasing: 7 మ్యాచ్‌ల్లో 7 ఓటములు.. ఆ టార్గెట్ అంటే భారత్ బెంబేలెత్తిపోతోంది!
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే, లేడీ డాన్ అరుణ బయటికీ వస్తే నేరాల్లో ఇన్వాల్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదు అన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే.. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!