Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాది నాల్గోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
- కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు..! శ్రీశైలం రిజర్వాయర్ గేటును మరోసారి ఎత్తిన అధికారులు..
- ఈ ఏడాదిలో నాల్గోసారి గేట్లు ఎత్తుతున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు..
Read Also: Arikepudi Gandhi: గాంధీ పేరు పక్కన పెట్టి నీ సంగతి చూస్తా.. కౌశిక్ రెడ్డికి అరికెపూడి వార్నింగ్..
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో నాలుగోవ సారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తివేశారు అధికారులు.. జలాశయం ఒక గేట్ 10 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,38,833 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 96,081 క్యూసెక్కులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 212.9198 టీఎంసీలుగా ఉంది.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. మొత్తంగా.. ఇన్ ఫ్లో రూపంలో ప్రాజెక్టులోకి 1,38,833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఒక గేటు ఎత్తడం.. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 96,081 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తోంది..
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!