Moshen Raju : మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Legislative Council Chairman Moshen Raju Serious On TDP MLC’s.
ఏపీలో సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్ మండలికి వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధగా ఉందని, మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే సీఎం జగన్ నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత ఆరోగ్య శాఖ స్టేట్‌మెంట్ పనిచేయదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాసనమండలి కొచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని, ముందు ప్రభుత్వం ఏం చెబుతుందో వినండని ఆయన అన్నారు. మంత్రి స్టేట్‌మెంట్ తర్వాత తెలుగుదేశం సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇస్తామన్నారు. మంత్రి స్టేట్‌మెంట్‌ను తెలుగుదేశం సభ్యులు వినకపోతే ఎలా.. మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!