Andhra Pradesh Legislative Council Chairman Moshen Raju Serious On TDP MLC’s. ఏపీలో సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్ మండలికి వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధగా ఉందని, మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే…