IAS Transfers in Andhra Pradesh ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్
2. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు
3. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి
4. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్
5. సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్
6.పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్
7. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు
8. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున.
9.ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్
10. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీఎండీగా గిరీష.
11. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా
12. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జిలానీ సమూన్
13. సీపీడీసీఎల సీఎండీగా రవిశుభాష్
14. ఏపీఎఎఎస్ఐడీసీ ఎండీగా లక్ష్మీషా
15. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రెడ్డి
16. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజబాబు
17. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నిషాంత్ కుమార్
18. మిషన్ ఫర్ క్లీన్, గోదావరి కెనాల్స్ ఎండీగా జీసీ కిషోర్‌కుమార్
19, వ్యవసాయ, మార్కెటింగ్ డైరెక్టర్‌గా విజయసునీత
20.ఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె. శ్రీనివాసులు
21. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా లావణ్యవేణి
22. ఏపీఐఐసీ ఎండీగా అభిషిక కిషోర్
23. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఎ.సిరి
24. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా కీర్తి చేకూరి
25. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బి.నవ్య
26. స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, సాంకేతిక విద్యా డైరెక్టర్‌గా గుమ్మల గణేష్‌కుమార్
27. విశాఖ కమిషనర్‌గా సంపత్‌కుమార్
28. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా దినేష్‌కుమార్
29. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ధ్యానచంద్ర
30. ఏపీ మారీటైమ్ బోర్డ్ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య
31. అంబేద్కర్ కోనసీమ జిల్లా జేసీగా నిషాంతీ
32. తూర్పుగోదావరి జిల్లా జేసీగా హిమాన్షు కౌషిక్
33. గుంటూరు జేసీగా భార్గవ్ తేజ
34. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య
35. సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా మాపూర్ అజయ్‌కుమార్
36. పల్నాడు జేసీగా సురజ్ ధనుంజయ్
37. జీసీసీ ఎండీగా కల్పన కుమారి
38. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్
39. కాకినాడ జేసీగా గోవిందరావు
40. కడప మున్సిపల్ కమిషనర్‌గా తేజ్‌భరత్
41. కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా హరిత
42. సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా ప్రవీణ్‌చంద్
43.కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా భావన
44. కాకినాడ జేసీగా గోవిందరావు.
45. కడప మున్సిపల్ కమిషనర్‌గా తేజ్‌భరత్
46. కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా హరిత
47. సీఆర్డీఏ అదనపు కమిషనర్లుగా ప్రవీణ్ చంద్, మల్లారపు నవీన్
48. నంద్యాల జేసీగా విష్ణుచరణ్
49. ఎన్టీఆర్ జిల్లా జేసీగా నిధి మీనా,
50. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా సింహాచలం
51.తిరుపతి జేసీగా శుభం భన్సాల్
52. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా సూర్యతేజ
53. సీతంపేట ఐటీడీఏ పీలోగా రాహుల్‌కుమార్ రెడ్డి
54. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా మారుల్ కౌమర్
55. శ్రీకాకుళం జేసీగా అహ్మద్ ఖాన్
56. కడప జేసీగా అతిథిసింగ్
57.పార్వతీపురం ఐటీడీఏ పీవోగా సేదుమాధవన్
58. ఏలూరు జేసీగా ధాత్రిరెడ్డి
59. అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్
60. అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌గౌడ
61.మదనపల్లి సబ్ కలెక్టర్‌గా మేఘా స్వరూప్..