Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్
- ఆర్కే రోజా వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి అనిత..
- సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడుతాం..
- కొందరు ప్రస్టేషన్ ని తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారు: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడింది. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడుతామన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, కానీ, కొందరు ప్రస్టేషన్ ని తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారు.. ఆ మాటల వల్ల సానుభూతి వస్తుందని అనుకుంటున్నారు.. కానీ ప్రజలు మాత్రం వారిని అసహ్యించుకుంటారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.
Read Also: Train Video: మొబైల్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి దూకేసిన దొంగ
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ సస్పెండ్ వ్యవహారాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మంత్రి అనిత చెప్పుకొచ్చింది. గన్ మెన్ అనే వారిని వ్యక్తిగత భద్రత కోసం ఇస్తారు.. అలాంటి వారిని అటెండర్ లా వాడుకోవటాన్ని తప్పుపట్టారు. రేపు ఎవరైనా పెద్దిరెడ్డి మీదే దాడికి ప్రయత్నిస్తే గన్ మెన్ ఎలా కాపాడుతారని ప్రశ్నించింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎవరికి తోత్తులుగా పని చేయాల్సిన అవసరం లేదని నిజాయితీ పని చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే, రాష్ట్రం మీదా దుష్టశక్తులు కళ్ళు పడకుండా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకున్నాను అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొనింది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!