ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కష్ట సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాను క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ ఫీజులు వసూల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ఆసుపత్రులకు ఏపీలో భారీగా జారినామాలు విధిస్తున్నారు అధికారులు. ఊక తాజాగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించారు అధికారులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రోగులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి 13.50 లక్షల జరిమానా విధించారు జాయింట్ కలెక్టర్. నెల్లూరులోని నారాయణ, కిమ్స్, జోసెఫ్, రెయిన్ బో ఆసుపత్రులకు ఈ జరిమానా విధించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యులో సడలింపులు చేసిన సీషయం తెలిసిందే.