Guntur SP Satish: సింగయ్య మృతి.. జగన్తో పాటు పలువురిపై కేసు నమోదు..
- జగన్ పర్యటనలో గుంటూరు శివారులో ప్రమాదం జరిగింది..
- జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారు..
- జగన్ కారు టైరు కింద పడినట్లు వీడియో లభించింది..
- జగన్తో పాటు సుబ్బారెడ్డి, పేర్నినాని, విడదల రజినీలపై కేసు: ఎస్పీ సతీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur SP Satish: పల్నాడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రోజున గుంటూరు శివారులో ప్రమాదం జరిగింది అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు.. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారు అని పేర్కొన్నారు. జగన్ కారు టైరు కిందపడినట్లు వీడియో లభించింది.. 106 సబ్ క్లాజ్ 1 బీఎన్ఎస్ సెక్షన్ ను, 105 బీఎన్ఎస్ కింద ఎలాంగ్ విత్ 49 బీఎన్ఎస్ కింద మార్చడం జరిగింది అని ఎస్పీ సతీష్ చెప్పుకొచ్చారు.
Read Also: T20 World Cup 2026 Canada: T20 ప్రపంచకప్ 2026కు అర్హత పొందిన కెనడా..!
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
ఇక, ఈఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అయితే, ఈ సంఘటన జరిగిన రోజు ఉన్న సమాచారం ఆ రోజు చెప్పారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించారు.
1) రమణా రెడ్డి (కారు డ్రైవర్)
2) వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు (మాజీ ముఖ్యమంత్రి)
3) కే.నాగేశ్వర్ రెడ్డి (పీఏ)
4) వైవీ సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
5) పేర్ని. నాని@వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
6) విడదల. రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ సతీష్ తెలిపారు.
తాజావార్తలు
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!