Fraud: కేటుగాడి సబ్ కలెక్టర్ అవతారం.. లక్షలు ముంచేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని మోసాలు చూస్తుంటే.. ఎవరు అసలు..? ఎవరు నకిలీ ? అనేది కూడా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.. తాజాగా, ఓ వ్యక్తి కృష్ణాజిల్లా గన్నవరంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. సబ్ కలెక్టర్ అవతారంలో అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్నాడు కేటుగాడు.. ఇలా అనేక మంది దగ్గర సుమారు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు ఫేక్ సబ్ కలెక్టర్ పిల్లా వెంకట రాజేంద్ర.. అయితే, కొంతకాలానికి మేం మోసపోయామని గ్రహించారు బాధితుల్లో కొంతమంది.. దీంతో, పక్కా ప్రణాళికతో గన్నవరం పిలిపించి మోసగాడిని పట్టుకున్నారు మహిళలు.. రాజేంద్రను డబ్బులు విషయం గురించి నిలదీశారు.. దీంతో, తన అసలు రూపాన్ని బయటపెట్టారు.. మీరు కేసు పెట్టి నన్నేమి చేయగలరు? అంటూ ఎదురు ప్రశ్నించడంతో.. అంతా షాక్‌కు గురయ్యారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఇక, నాకు పోలీస్ అధికారులు, డీఎస్పీలు9, సీఐలు, ఎస్ఐలు.. ఇలా చాలా మంది పోలీసులు తెలుసు.. రెండు లక్షలు ఇచ్చి వెంటనే బయటకు వస్తాను అంటూ రివర్స్‌లో బాధితులను బెదిరించాడు ఫేక్ సబ్ కలెక్టర్ రాజేంద్ర.. అయితే, ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసినా కూడా ఈ కేటుగాడు పోలీసులకు చిక్కలేదు.. రాజేంద్రపై గతంలో 10 నుండి 14 కేసులు నమోదు అయినట్టు తెలుస్తుండగా.. రాజేంద్ర ఫోన్ లో ఎక్కువ శాతం పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లే ఉన్నట్టుగా చెబుతున్నారు.. విలాసాలు, క్యాసినోకు అలవాటు పడిన రాజేంద్ర.. నకిలీ ఐడీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!