East Godavari Tragedy: 4 నెలలుగా కనిపించని కూతురు.. గోదావరిలో దూకిన మహిళ..
- 4 నెలలుగా కూతురు కనిపించడం లేదని నదిలోకి దూకిన మహిళ..
- గోదావరిలో దూకిన నాగమణిని కాపాడిన సమీపంలోని మత్స్యకారులు..
- బాధిత మహిళకు కొవ్వూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆర్చీ బ్రిడ్జి పైకి ఎక్కి గోదావరిలోకి చిలకలపూడి నాగమణి దూకేసింది. అయితే, నాగమణి స్వస్థలం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం.. గోదావరిలో దూకిన నాగమణిని వెంటనే సమీపంలోని మత్స్యకారులు రక్షించారు. ఇక, అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కొవ్వూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Mohammed Siraj: సిరాజ్.. ఎంతపని చేశావయ్యా! వీడియో వైరల్
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
అయితే, 18 ఏళ్ల వయస్సు కలిగిన తన కుమార్తె గత నాలుగు నెలలుగా కనిపించడం లేదని మనస్థాపానికి గురైన బాధిత మహిళ నాగమణి.. బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర అన్ని చోట్ల వెతికిన కుమార్తె ఆచూకీ మాత్రం లభించక పోవడంతో ఆవేదన చెందింది. దీంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలు నాగమణి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..