Electric Vehicle: ఇకపై ఎలక్ట్రిక్ వాహనమే వాడాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save Environment: ప్రస్తుతం మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది . మనిషి చేసే పనులు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎవరు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం సూన్యం. ఈ నేపథ్యంలో ఓ జిల్లా కలెక్టర్ చెప్పడం కంటే చేయడం ఉత్తమం అని భావించాడు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ అనే మాటను నిజం చేసాడు. తను పర్యావరణ కాలుష్య నిర్మూలనకు తనవంతు బాధ్యతగా ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ముడిచమురుతో నడిచే వాహనాలను ఉపయోగించనని తన నిర్ణయాన్ని తెలియచేసారు. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తను ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని నిర్ణయం తీసుకున్నారు.
Read also:Uttarpradesh: ఫోన్ కోసం ప్రాణం తీశాడు.. పోలీసుల ఎన్ కౌంటర్లో బలయ్యాడు
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
అలానే సిబ్బంది కూడా వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని ఆదేశించారు. ఇలా కలెక్టర్ నుండి సిబ్బది వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రజల్లో చైత్యం తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నెడ్ కాప్ సహకారంతో అవేరా సంస్థ నుండి విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు పిల్లలను స్కూల్ కి తీసుకు వెళ్లేందుకు, తిరిగి తీసుకు వచ్చేందుకు, షాపింగ్ కి వెళ్లేందు కార్ ను ఉపయోగిస్తున్న కలెక్టర్ ఇక ముందు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తావిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్య చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!