ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 27 స్ట్రాంగ్ రూములు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామన్నారు.
Save Environment: ప్రస్తుతం మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది . మనిషి చేసే పనులు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎవరు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం సూన్యం. ఈ నేపథ్యంలో ఓ జిల్లా కలెక్టర్ చెప్పడం కంటే చేయడం ఉత్తమం అని భావించాడు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ అనే మాటను నిజం చేసాడు. తను పర్యావరణ కాలుష్య నిర్మూలనకు తనవంతు బాధ్యతగా ఇక పైన…