CM Jagan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో గల దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి వైసీపీ ప్లీనరీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జనగ్ ప్రసంగిస్తూ.. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు.మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని ఆయన తెలిపారు.
Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు. మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు