Chandrababu: పార్టీ పుట్టిన ప్రదేశానికి అందుకే వచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు.
40 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీని స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి జరిగిన అవమానాలు చూసిన తర్వాత తెలుగు జాతికి ఏం చేయాలన్న దిశగా ఎన్టీఆర్ ఆలోచించారని.. ఆ ఆలోచనల నుంచే టీడీపీ పుట్టుకొచ్చిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పార్టీ ప్రారంభమైన తర్వాత ఈ 40 ఏళ్లలో ఎన్నో రికార్డులను లిఖించామని… మరెన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతిని, టీడీపీని ఏ ఒక్కరూ విడదీయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ప్రస్తుత రాజకీయాలను చూస్తే.. టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అన్నట్టుగా పరిస్థితి తయారైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోమారు తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కారణంతోనే పార్టీ పుట్టిన ప్రదేశానికి వచ్చామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!