టీడీపీ ఆఫీసుపై దాడి.. గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు.. అంతే కాకుండా ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరగగా.. మరికొన్ని చోట్లు కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, ఈ వ్యహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫోన్ చేశారు.. పట్టాభి ఇంటిపై దాడి, విధ్వంసం.. టీడీపీ ప్రధాన ఆఫీస్‌పై దాడి.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ఆయ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడారు చంద్రబాబు.. ఏపీలో పరిణామాలు, టీడీపీ కార్యాలయాలపై దాడుల విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. కేంద్ర బలగాలను పంపాలని కోరారు.
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!