Bhanu PrakashReddy: త్వరలో టీటీడీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్దం నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం పేరుతో ప్రభుత్వానికి అప్పగించడం మంచి పద్దతి కాదని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గతంలో కూడా టీటీడీ ఆస్తులను తాత్కాలికంగా ప్రభుత్వానికి కేటాయిస్తే….ఇప్పటి వరకు వాటిని ఖాళీ చెయ్యలేదన్నారు.
వక్స్ బోర్డ్,క్రిస్టియన్ చారిటీ భూముల నుంచి ప్రభుత్వం ఒక్క అడుగు అన్న ఇలా పొందగలదా అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే త్వరలో టీటీడీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం ప్రారంభిస్తామని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు నిన్న శ్రీవారిని 67,750 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు అని టీటీడీ తెలిపింది. ఇవాళ అనంతాళ్వార్ 968వ అవతారోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. 13వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనుంది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీచేయనుంది టీటీడీ.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!