CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం..
- రాజధాని నిర్మాణ పనులపై చర్చ..
- అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది.. ప్రధానంగా ఈ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులపై చర్చించారు.. అయితే, అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 2,498 కోట్ల రూపాయలతో రహదారుల పనులు ప్రారంభించనున్నారు.. ఇక, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణానికి అనుమతి లభించింది..
Read Also: Sukhbir Badal: “టాయ్‌లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి”.. మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..
Read Also: UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
ఐకానిక్ టవర్ల టెండర్లు పూర్తయ్యాయి… డిసెంబర్ 15వ తేదీలోగా డిజైన్‌లు వస్తాయని తెలిపారు మంత్రి నారాయణ.. రైతులకు చేసిన ప్రామిస్ ప్రకారం మూడేళ్లలో పూర్తి చేస్తాం.. SSR రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది.. తూర్పు పడమరలలో 17 రోడ్లు 18 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామన్నారు.. E5, E7, E9, E13, E16 రోడ్లను పరిశీలించాం.. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయ్యేలోగా E11, E15 రోడ్లను టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని చెప్పారు.. ఇక, వరల్డ్ బ్యాంకు బోర్డు మీటింగ్‌లో ఒక నిర్ణయం వస్తుందని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!