CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్‌లు
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు..
- చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్..
- మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని..
- స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Security: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు.. బయట నుంచి ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కౌంటర్ యాక్షన్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.. NSG, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు చేశారు.. సాధారణంగా ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ శిక్షణలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు ఉంటాయి.. ఇప్పుడు చంద్రబాబు భద్రత కోసం కౌంటర్ యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు మూడంచెల భద్రతలో ఉండగా.. మొదటి వలయంలో ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఎస్ఎస్జీ, పర్యటనను బట్టి అక్కడి స్థానిక పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంలో ఉండనున్నాయి.. ఇక, వీరందరితో పాటు ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు సీఎం సెక్యూరిటీలో ఉండనున్నారు..
Read Also: Viral News: జవాన్‌కు తుది వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..