CM Chandrababu: కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక చర్చలు..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చించారు.. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసు కోవాలని సూచించారు.. ఇక, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం అని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు.. మన రాష్ట్రంలో లబ్ధిదారుల కన్నా ఇతర రాష్ట్రాల్లో లబ్ధిదారులు చాలా తక్కువ.. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. మంత్రులు పల్లెల్లో బస చేసే కార్యక్రమానికి పల్లె వెలుగు.. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టాలని కేబినెట్‌లో చర్చించారు.. ఈ పేరుతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలించాలని సూచించారు.. ఇక, ఈ కార్యక్రమానికి త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు మంత్రులకు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఇక, విశాఖ ఋషికొండపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఋషి కొండ భవనాలను ఏం చేయాలనే అంశంపై చర్చించారు.. మొదట మంత్రులంతా ఋషికొండను సందర్శించాలని సీఎం సూచించారు.. ఆ తర్వాత ఏం చేద్దాం అనే దానిపై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలన్నారు.. మరోవైపు.. పాస్టార్ ప్రవీణ్ మృతిపై మంత్రులతో చర్చించారు సీఎం.. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా స్పందన ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!