Google and Twitter: గూగుల్, ట్విట్టర్ తాజా నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google and Twitter: గ్లోబల్ టెక్ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్ కంపెనీ 453 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
read more: Air India order support US jobs: బోయింగ్‌కి ఎయిరిండియా ఆర్డర్ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల వల్లే ఇలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ తెలిపింది. ఇదిలాఉండగా.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. ఇండియాలోని మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఇప్పుడిక బెంగళూరులోని ట్విట్టర్ ఆఫీస్ మాత్రమే రన్నింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ అధిపతి అయ్యాక ఈ సోషల్ మీడియా సంస్థ గతేడాది చివరలో ఇండియాలోని మొత్తం సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన సంగతి తెలిసింది. ఈ నిర్ణయం అనంతరం ఈ కంపెనీ పే-రోల్‌లో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. ఖర్చులను భారీగా కుదించుకోవటం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మెయిన్‌టెయిన్ చేయాలని భావించి ఆఫీసులను క్లోజ్ చేయటానికి కూడా ట్విట్టర్ వెనకాడలేదు.
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!