డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజేంద్రనగర్ దారుణం. డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి పెడుతున్నారు కసాయి తల్లిదండ్రులు. ఎకంగా తన రెండు నెలల చిన్నారిని డబ్బుల కోసం విక్రయించాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి నమాజ్ కు వెళ్లడంతో బిడ్డతో పరారయ్యాడు సయ్యద్ హైదర్. నమాజ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి షహానా బేగం… ఇంట్లో పసికందు కనిపించక పోవడంత చుట్టూ పక్కల వెతికింది తల్లి. అయిన కుమారుడు ఎక్కడ కనిపించక పోవడంతో భర్త పై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది షహానా బేగం. భర్త పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే భర్త సయ్యద్ హైదర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది భార్య.
Also Read
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!