తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా గా మారింది…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఆర్ఎస్ పాలన మీద చార్జిషీట్ విడుదల చేసిన బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ… 2014 లో సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృధా చేశారు. ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట కు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంత మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా గా మారింది. 12 వేల మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుకు దరఖాస్తు పెట్టుకుంటే కేవలం రెండు వేల మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా పని చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాత్రికి రాత్రి రోడ్లను నిర్మించారు. అమృత్ పథకం కింద నిధులు దుర్వినియోగం అయ్యాయి. 2023 లో కేసీఆర్ ను ఇంటికి పంపి, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!