మంట ఎలా పెట్టాలా అని టీడీపీ నేతలు చూస్తున్నారు….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి రోజు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా పరిస్థితి పై సమీక్ష చేస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 104 కి కాల్ సెంటర్ పెట్టి… కరోనాకు సంబంధించిన సమాచారం అందేటట్లు చేస్తున్నాం అని చెప్పిన ఆయన వైద్య అధికారులు నిరంతరం కష్టపడుతున్నారు అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా వ్యవహరించాల్సిన సమయంలో చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కాగడాలు పట్టుకుని ఏ రకంగా మంట పెట్టాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. కరోనా మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మహారాజ హాస్పిటల్ లో సమస్య రాగానే కొంతమందిని ఇతర హాస్పిటళ్ళకు , కొంతమంది ని అంబులెన్స్ లోనే ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. వెంటనే చురుగ్గా వ్యవహరించిన సిబ్బందిని అభినందించాల్సింది పోయి… బురద చల్లుతున్నారు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!