కరోనాతో కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి బిల్లు చెల్లించలేక బాధపడుతూ తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.కోడలు ఇద్దరు పిల్లలతో ఇంటికి పెద్దలను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయారు.అయ్యో భగవంతుడా అని ఏడవడం తప్ప ఏమీ లేకుండా అయిపోయే పాపం అంటూ కాలనీవాసులు శోకసంద్రం లో మునిగిపోయారు కరోన రక్కసి తో కుటుంబం అతలాకుతలం అయి ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎలాంటి ఆధారం లేని విగత జీవులుగా ఉన్నారు,ఈ తరుణం లో దయ తలిచి తోటి వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
Also Read
- Tags
- father
- passed away
- son died
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..