2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు..? ఏమైంది : ఎంపీ అరవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్‌ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గతంలో 2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు. ఇప్పుడు వరి వేయోద్దని అంటున్నారు. దీనిలో ఆంతర్యం ఏంటని ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని కేంద్రం చెప్పిందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ పెంచుకుంటే కేంద్రం 80శాతం సబ్సీడీ ఇస్తుందన్నారు. వరి అమ్మకపోతే గంజాయి విత్తనాలు అమ్మాలా..? అంటూ అరవింద్ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్‌ఎస్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ అరవింద్ అన్నారు. ఏ పంట వేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
Also Read
- Tags
- bjp
- Dharmapuri Aravind
- kcr
- rice
- TRS
తాజావార్తలు
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!