బెంగాల్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ దూరం… ఆ పార్టీ కోసమేనా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్‌లోని భవానీ పూర్ నియోజకవర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ తన సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి బరిలో దిగారు. అమె విజయం నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు. అయిన్పటికి బీజేపీ పోటీలో ఉన్నది. భవానీపూర్‌లో ముస్లీంలు అధికంగ ఉంటారు. అలానే, హిందువులు, సిక్కులు, జైనులు ఇతర మతస్తులు భవానీపూర్ ప్రాంతంలో నివశిస్తుంటారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తృణమూల్ కాంగ్రెస్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక, రైతు ఉద్యమాల నేపథ్యంలో పంజాబీ సిక్కులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్నది. దేశంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ఢిల్లీలో అనేక మంది నేతలను కలిశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. కలిసి పనిచేసేందుకు ఇరు నేతలు అంగీకారానికి కూడా వచ్చారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంలేదని చెప్పుకోవచ్చు.
Read: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు… సెప్టెంబర్ 24 న బైడెన్‌తో భేటీ…
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!