* నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి నిర్మాణం కోసం నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతి..
* నేడు సీఎల్పీ సమావేశం.. ఉదయం 11గంటలకి నోవాటెల్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ.. భూ భారతి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై చర్చ..
* నేటి నుంచి సముంద్రంలో వేట నిషేధం.. ఇవాళ్టి నుంచి జూన్ 15వ తేదీ వరకు వేటకు విరామం.. మత్య్స సంపద అభివృద్థి కోసం నిషేధం అమలు చేస్తున్న ప్రభుత్వం.. 419 సాంప్రదాయ బూట్లకు నిషేధం నుంచి మినహాయింపు..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన..
* నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు..
* నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ.. వక్ఫ్ బిల్లు సందర్భంగా బెంగాల్ లో చెలరేగిన హింస.. మత, రాజకీయ హింసపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్..
* నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడనున్న పంజాబ్ కింగ్స్.. రాత్రి 7.30 గంటలకి ముల్లాన్ పూర్ వేదికగా మ్యాచ్..