What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మధ్యాహ్నం 12.30 గంటలకి విజయవాడ పోరంకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. పోరంకిలో ఫంక్షన్ హాల్లో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు..
* నేడు తెనాలిలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పెమ్మసాని..
Also Read
* నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి వైసీపీ నేతల బృందం.. పులివెందుల ఉప ఎన్నికల ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ బృందం..
* నేటి నుంచి ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ యాత్రలు.. మండల, జిల్లా స్థాయిలో తిరంగా యాత్రలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం..
* నేటి సాయంత్రం 5గంటలకు ముగియనున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం.. పులివెందులలో టీడీపీ, వైసీపీ పోటా పోటీ ప్రచారాలతో పోలీసుల అప్రమత్తం..
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రీ కేంద్రంగా ఉన్న తూర్పుగోదా వరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో సమావేశాలు.. నియోజకవర్గ అఖిలపక్ష నేతలు అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు..
* నేడు మధిరలో నలుగురు మంత్రుల పర్యటన.. రూ. 600 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు శంఖుస్థాపన చేయనున్న మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. వైరా నది నుంచి నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం..
* నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ.. కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం.. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇంకా పరిష్కారం కాని కొండా మురళీ సమస్యపై చర్చ.. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు ఉదయం 10 గంటలకి బీజేపీలో చేరనున్న గువ్వల బాలరాజు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్న గువ్వల..
* నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన.. బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. బెంగళూరు మెట్రో ఫేజ్-3కు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోడీ.. బెంగళూరు నుంచి 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని..
తాజావార్తలు
-
Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్‌లో కీలక వివరాలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!