What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- కోలుకున్న ఏపీ గవర్నర్ బిబి హరి చందన్. పోస్ట్ కోవిడ్ సమస్యతో రెండోసారి ఆసుపత్రిలో జాయిన్ అయిన గవర్నర్. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రి నుంచి ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ కానున్న గవర్నర్.
- ఈరోజు ఉదయం జలసౌధలో కేఆర్ఎంబి త్రి సభ్య కమిటీ సమావేశం. వర్చువల్ గా త్రిసభ్య కమిటీ భేటీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలపై చర్చ. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వాటాలపై చర్చ
- నేడు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడు రోజులపాటు నిరవధిక సమ్మె
- వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించనున్న తమిళనాడు సీఎం స్టాలిన్
- వెల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ లో బిపిన్ రావత్ కుటుంబంతో పాటు మరణించిన వారికి నివాళులు అర్పించనున్న IAF చీఫ్ VR చౌధురి
- పీఆర్సీ, ఫైనాన్స్ అంశాల పై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి జగన్. పీఆర్సీ, ఇతర డిమాండ్ల పై ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో జరుగనున్న కీలక సమీక్ష.
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Tags
- andhrapradesh
- whats today
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..