MS Dhoni: చెపాక్ స్టేడియంలో ధోనీ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ తో బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సిజన్ లో తొలి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారథి MS ధోని రంగంలోకి దిగారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలోకి తిరిగి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ధోనీ మొరుపుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read:Pakistan: పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్..
ఐపీఎల్ 2023 మ్యాచ్ ప్రారంభం సందర్బంగా మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ తొలిరోజే గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. దాంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రీడాభిమానులు MS ధోనిని చెపాక్‌లో తిరిగి చూస్తారు. నాలుగుసార్లు ఐపిఎల్ ఛాంపియన్‌లుగా నిలిచిన సీఎస్కే జట్టు శుక్రవారం సీజన్ ఓపెనింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నారు. మొదటి మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లని రెండుగా విభజించిన బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఆడించాడు. మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో హిట్టింగ్ చేసిన ధోనీ.. ఎక్కువగా మిడ్ వికెట్, స్ట్రయిట్ సిక్సర్లు కొడుతూ కనిపించాడు. ధోనీ సిక్సర్లు కొట్టిన ప్రతిసారీ స్టేడియాన్ని అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
Also Read:Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
గత సీజన్‌లో కొద్దికాలం పాటు ఆ స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా మినహా సూపర్ కింగ్స్‌కు పూర్తి స్థాయి కెప్టెన్ ధోనీ మాత్రమే. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీలో చేరిన ధోనీ పసుపు రంగు జెర్సీని ధరించి తన జోరు కొనసాగించాడు. గత సీజన్‌లో ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత, కోపంతో రవీంద్ర జడేజా నుండి కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నాడు ధోనీ. ఐపీఎల్ లో మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటి వరకు 234 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 135.2 స్ట్రైక్‌రేట్‌తో 4978 పరుగులు చేశాడు ధోనీ. ఆయా మ్యాచ్ ల్లో 24 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా చెన్నైకి విజయాల్ని అందించిన ధోనీ.. నాలుగు సార్లు టైటిల్ విజేతగా కూడా నిలిపాడు. అయితే, IPL 2023 సీజన్ ఆటగాడిగా ధోనికి చివరిది అని ప్రచారం జరుగుతోంది.
Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!