ఇండియాకు తాలిబన్ నేతల ప్రశంసలు… కానీ ఆ పనిచేస్తే… వార్నింగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘన్ అభివృద్ధికోసం భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని, దేశంలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జాతీయ ప్రాజెక్టులను నిర్మించిందని నేతలు పేర్కొన్నారు. దేశప్రజలు ఎప్పటికీ భారత్‌కు రుణపడి ఉంటారని, కానీ, తమకు వ్యతిరేకంగా మిలిటరీ చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తే చూస్తూ ఊరుకోబోమని తాలిబన్ నేతలు హెచ్చరించారు. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భారత్‌తో మిత్రుత్వాన్ని కోరుకుంటుందని, శతృవుగా చూడదని తాలిబన్ నేతలు స్పష్టంచేశారు.
Read: ఈ సినిమాలో చైతన్య ట్రాజిక్ ఎండింగ్ ?
Also Read
- Tags
- Afghanistan
- india
- Military
- Taliban
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!