Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 2023 సంవత్సరానికి గాను ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చి జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంత దాస్‌కు ఈ పురస్కారన్ని ప్రదానం చేసింది. కష్టకాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలకు గానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు సెంట్రల్ బ్యాంకింగ్ తెలిపింది.
Also Read:Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?
Also Read
కరోనా సమయం, ఉక్రెయిన్- రష్యా యుద్దం కారణంగా నెలకొన్న ద్రవ్యల్బణం ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆర్బీఐ గవర్నర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడింది. శక్తికాంత దాస్ నాయకత్వంలోనే కఠిన సంస్కరణలు తీసుకురావడంతో పాటు, వినూత్న పేమెంట్ వ్యవస్థలు భారత్‌లో పరిచయం అయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో వృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలను కొనియాడింది.ఒక వైపు తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఆర్థిక విపత్తుల మధ్య ఆర్‌బిఐని నేర్పుగా నడిపించారని CBJ పేర్కొంది. కాగా,’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్న రెండో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నిలిచారు. గతంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు 2015లో ఈ పురస్కారం అందుకున్నారు.
Also Read:Rajasthan: గీజర్ గ్యాస్ లీకై ఊపిరాడక దంపతులు మృతి
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!