ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు… యూపీలో ఉద్రిక్తత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్తుండగా ఆమెను అడ్డుకొని రెండు రోజులపాటు గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. ప్రియాంకగాంధీ గెస్ట్ హౌస్‌లో నిరసనలు నిరసలు తెలియజేసింది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు ప్రియాంక గాంధీకి అనుమతులు ఇచ్చారు. కాగా, ఇప్పుడు మరోసారి ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రా పరిధిలోని జగదీష్ పురా పోలీస్ స్టేషన్లో అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. మృతి చెందిన అరుణ్ కుటంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంకగాంధీని అడ్డుకున్నారు పోలీసులు. అనుమతులు లేవని, అనుమతి లేకుండా వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు చెప్పడంతో ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తాను ఎక్కడి వెళ్లినా పోలీసులకు చెప్పి, అనుమతులు తీసుకొని వెళ్లాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసుల తీరుపై మండిపడింది. దీంతో ఆ యూపీలో మళ్లీ ఉద్రికత్తలు మొదలయ్యాయి.
Read: యాదాద్రికి విరాళాల వెల్లువ
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Tags
- Agra
- congress
- Priyanka Gandhi
- UP
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!