డిసెంబర్ 23, గురువారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి మీ అభిప్రాయాలు బయటకు చెప్పటం వలన సమస్యలు ఎదుర్కొంటారు. భార్యా, భర్తల మధ్య సయోధ్య కుదరదు.
వృషభం : ఈ రోజు ఈరాశిలోని స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు.
Also Read
మిథునం : ఈరోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
కర్కాటకం : ఈరోజు ఈ రాశివారు కొంత మంది సూటిపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో ఓర్పు, నేర్పు అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. ఫైనాన్స్, వ్యాపారస్తులు మెళుకువ వహించండి. బాకీలు, ఇంటి అద్దెల వసూలలో సంయమనం పాటించండి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా ఎదగాలనే ఆశయం నిదానంగా ఫలిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి.
తుల : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులు పై చదువులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వలన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరున్న వాస్తవం గ్రహించండి.
మకరం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థికస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. లాయర్ నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. ఏమరపాటు తనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. స్త్రీల అదుపు తప్పిన ఆవేశంవల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు వంటివి ఎదుర్కొంటారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!