మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి మీ అభిప్రాయాలు బయటకు చెప్పటం వలన సమస్యలు ఎదుర్కొంటారు. భార్యా, భర్తల మధ్య సయోధ్య కుదరదు. వృషభం : ఈ రోజు ఈరాశిలోని స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి…