దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా దర్భంగాలో ఈ పేలుడు జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 5గురిపై అభిమోగాలు నమోదు చేసింది. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్ అహ్మద్, ఇక్బాల్‌పై అభియోగాలను మోపారు ఎన్ఐఏ అధికారులు. సికింద్రాబాద్ నుంచి దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బాంబులను పార్శిల్ చేశారు. ఈ సమయంలో దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్శిల్ బాంబు పేలింది. ఈ పేలుడుకు ముందు మాలిక్ సోదరులు పాకిస్తాన్‌లో శిక్షణ పోందినట్టు సమాచారం. పేలుడు తరువాత నేపాల్ మీదుగా తిరిగి పాక్ వెళ్లేందుకు కుట్రపన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.
Read: రోజుకు లక్ష కేసులు వచ్చినా… ఎదుర్కొనడానికి సిద్ధమే…