ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్ కెపాసిటీ ఉన్న మొబైల్ ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు అనే తేడా లేకుండా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీదే బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా క్లీన్ గా ఉన్నప్పుడే మీరు మంచి ఫోటోస్ ను తీయగలరు. అలాగే క్లారిటీగా ఫోటో కూడా వస్తుంది. చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే వినియోగిస్తుంటారు. కానీ దీన్ని ఇంట్లో…
సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా వుంటారు. తన కెమెరా కన్నులతో బంధించిన అందమైన పక్షులు, జంతువుల ఫోటోలను వీక్లీ డోస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ పేరుతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేస్తూ ప్రకృతి ఆనందాలను దగ్గరచేస్తుంటారు.