నకిలీ పోలీసులు,నకిలీ రిపోర్టర్ల అవతారం.. ఇద్దరి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటుగాళ్ళు ఎక్కవవుతున్నారు. నకిలీ పోలీసులు,నకిలీ రిపోర్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరి ఆటకట్టించారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ లలో నకిలీ ఎస్వోటీ పోలీసుల పేరుతో మాముళ్ళు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం,2 మొబైల్ ఫోన్స్,2 నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
మోడెజబా మనిక్ (32),కొత్తగాడి అమర్నాథ్ (33) అనే ఇద్దరు మియపూర్ లోని రేవ్ లాన్ బ్యూటీ ఫామిలీ స్టూడియో లో మేము ఎస్వోటీ పోలీసులమంటూ నెల మాముళ్ళు 30 వేలు డిమాండ్ చేశారు. చివరకు 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు నిందితులు. మసాజ్ సెంటర్ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పక్క సమాచారం తో నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చెయ్యగా వారు రెండు వేరువేరు పత్రికలలోఇదివరకు పని చేసి మానేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని మియపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!