Sabarimala Airport: శబరిమల విమానాశ్రయానికి అనుమతి.. స్టీరింగ్ కమిటీ సిఫార్సుకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శబరిమల విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ‘సైట్ క్లియరెన్స్’ మంజూరైంది. ఏప్రిల్ 3న జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 13న స్టీరింగ్ కమిటీ సిఫార్సుకు విమానయాన శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసారు.
Also Read:Summer drinks: వేసవిలో ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్ తీసుకోండి
శబరిమల విమానాశ్రయం నిర్మాణానికి ప్రాథమిక ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. శబరిమల విమానాశ్రయం యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం, సమయం వృథాను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్నదని పేర్కొన్నారు. యువత అభివృద్ధికి ఊతమివ్వడమే ప్రభుత్వ ప్రయత్నం. కేరళ రోడ్లపై ప్రస్తుత ప్రయాణ సమయం ఎక్కువ. రహదారి అభివృద్ధి ద్వారా ఈ పరిమితిని అధిగమించవచ్చు. కోస్టల్ హైవే, మౌంటెన్ హైవే కోసం ఇప్పటికే నిధులు దొరికాయి. కోవలం నుండి కాసర్‌కోట్ బేకల్ వరకు జలమార్గాన్ని అత్యంత వేగంగా సిద్ధం చేశారు. నీరు, అంతరిక్ష రంగాలలో కేరళ సమానంగా పాల్గొంటుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..