కొడాలి నాని మాటల్లో అంతరార్థం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా చట్టాన్ని వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే ఇదిలా ఉండగా.. దీనిపై ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు ఒక్కొక్కరిగా మంత్రులు హజరవుతున్నారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన మంత్రి కొడాలి నానిని మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా… ‘జగన్ మోహన్‌రెడ్డిగారు, ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. టెక్నికల్‌గా కోర్టుకు పోయి.. రకరకాలుగా అంశాలు జరుగుతున్నాయి. దానిపైన ఏం చేయాలో కేబినెట్ చర్చిచాం. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.’ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాటలు విన్న కొందరు.. రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టి శాసనమండలి అనుమతి అధికారికంగా తీసుకుంటారా..? అని అంటున్నారు. అందుకే కొడాలి నాని స్పష్టతనివ్వలేదని అంటున్నారు. ఏదేఏమైనా ఈ విషయంపై స్పష్టత రావాలంటే సీఎం జగన్ ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే..
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!