World Bank: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం పెరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం భారత దేశ ఆర్థిక వృద్ధి 7. 5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గతంలఅో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చేసింది. అయితే, ఈ ఏడాది దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. అది 6.0 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత్‌లో ఆర్థిక వృద్ధి జోరుగా కొనసాగుతుంది. ఇక పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లోనూ ఆశించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో రికవరీ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొనింది. కాగా, సౌత్ ఏషియా డెవలప్మెంట్ రిపోర్టులో ఈ విషయాన్ని బ్యాంక్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో దక్షిణ ఆసియాలో ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంటుందని ఓ రిపోర్ట్ విడుదల చేసింది. 2025 నాటి సౌత్ ఏషియాలో వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేశారు.
Read Also: Summer: మధ్యాహ్నం బయటికి రావొద్దు.. ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
అలాగే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2022లో వెస్ట్‌బ్యాంక్, గాజా ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానం అని చెప్పుకొచ్చింది. గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తి నష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!