యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక నిర్ణయం: మరో పదేళ్లలో చంద్రునిపై గ్రామం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు.
Read: మరో రికార్డ్ సృష్టించిన మెగా కోడలు..
Also Read
మంచు ఉందంటే జీవి నివశించేందుకు అనువైన వాతావరణం ఉండి తీరుతుందని, ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం చంద్రునిపై కాలనీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. రాబోయే పదేళ్లలో చంద్రునిపై మనిషి నివశించడానికి అనువుగా గ్రామాలను ఏర్పాటు చేయనున్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇటీవలే ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నాలుగువేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఈ విధమైన ప్రకటన చేశారు. చంద్రునిపై శాశ్వత ఆవాసాల తరువాత మార్స్‌పైనా నివాసం ఉండేందుకు ఆవాసాలు ఏర్పాటు చేస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.
- Tags
- ESA
- European Space Agency
- mars
- Moon
- nasa
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..