మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా..? బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ హెచ్చరించారు. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్ హౌస్ రాసిస్తావా అని చురకలు అంటించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర్ అయ్యారు. నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యిందని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
సీఎం కేసీఆర్ భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నారని…. రండ, పిచ్చి గాడిదకొడుకులు, బేవకూఫ్, నా కొడకా… అంటూ మాట్లాడుతున్నడని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏ భాష నేర్పుతున్నావని నిలదీశారు బండి సంజయ్. ఇది తెలంగాణ ప్రజలు వాడే భాషేనా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ముదిరినట్లుందని ఫైర్ అయ్యారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దు మీరి… దిగజారి కేంద్ర మంత్రిని ఇష్టానుసారంగా తిట్టారని ఫైర్ అయ్యారు.
Also Read
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- TRS
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!