ముగిసిన కివీస్ ఇన్నింగ్స్… ఆసీస్ టార్గెట్..?
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఒదిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకంతో రాణించాడు. మొత్తం 48 బంతుల్లో 85 పరుగులు చేసాడు. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు. అలాగే ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా… ఆడమ్ జంపా ఒక వికెట్ ను తీసాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలంటే… ఆసీస్ నిర్ణిత ఓవర్లలో 173 పరుగులు చేయాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంటారు అనేది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!