టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలో ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. కంప్యూటర్, మొబైల్ కంపెనీగా పేరుపొందింది. అందులో పనిచేసే ఇంజనీర్లు, డిజైనర్లు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ప్రముఖ అమెరికన్ బిజినెస్ ఇన్‌సైడ్ వెబ్‌సైట్ యాపిల్ కంపెనీ ఉద్యోగుల జీతాలతో కూడిన వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
Read: భార్యకు వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్
సిస్టం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్- 1,28,200 నుంచి 2,20,000 డాలర్లు
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ – 2,39,871 డాలర్లు
మిషిన్ లెర్నింగ్ ఇంజనీర్ – 2,50,000 డాలర్లు
టెస్టింగ్ డెవలప్‌మెంట్ ఇంజనీర్- 1,37,275 డాలర్లు
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ – 1,25,000 డాలర్లు జీతం ఉంటుందని బిజినెస్ ఇన్‌సైడ్ తెలియజేసింది.