USA: టెక్సాస్‌లో చల్లారని కార్చిచ్చు.. భారీగా ఆస్తులు బుగ్గిపాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని (America) టెక్సాస్‌లో (Texas) చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. పలు ఇళ్లు, కార్లు మంటల్లో ఖాళీ పోయాయి. మరోవైపు నగరాలు.. నగరాలనే అధికారులు ఖాళీ చేయింయారు. దాదాపుగా ఏడు అడవుల్లో మంటలు చెలరేగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరుకు 8లక్షలకు పైగా ఎకరాలు బుగ్గిపాలైనట్లు సమాచారం. టెక్సాస్‌కు ఉత్తర నగరం సమీపంలో ఉన్న అణు ఆయుధ కరక్మాగారాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. 60 కౌంటీలకు గవర్నర్ విపత్తు స్థితిని ప్రకటించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కార్చిచ్చు బీభత్సం కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కారణంగానే కార్చిచ్చు భారీ ఎత్తున పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తు్న్నారు.
I have a prayer request for y’all. The Texas Panhandle is on fire with zero containment. I don’t live in the panhandle but Texas is the home I live in currently and been in. Please pray for all in the path of this. Pray for Texas 🙏♥️ pic.twitter.com/U9R5Syb2kE
— Rachel Wilson (@RachelWilson94) February 28, 2024
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!