పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ఫంక్షన్ సందర్భంగా రానా ఉద్వేగంగా మాట్లాడారు. మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా.. నేనెవరో తెలుసా అన్నారు. ఈ సినిమాతో ఎంతోమంది మేధావుల్ని కలిశాను. చిన్నప్పుడు హీరో కావాలని అనుకున్నాను. హీరో ఎలా అవ్వాలో తెలీదు. ఇండియాలో పెద్ద సూపర్ స్టార్స్ తో చేశాను. పవన్ డిఫరెంట్.
ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒకలా వుంటే.. కల్యాణ్ గారి ఇనిస్పిరేషన్ వల్ల వేరేగా కనిపిస్తాను. సార్ మీరు డిఫరెంట్.. ఇది స్పెషల్. ఇంకో మేధావి. ఆయన మాట్లాడేది . ఎలాన్ మస్క్ లాగా రాకెట్లు ఎగరేసేవారు. త్రివిక్రమ్ పొరపాటున సినిమాల్లోకి వచ్చారు. పవన్ కంటే ముందే నేను వున్నా. కంగ్రాట్యులేషన్స్ ఆల్. యంగ్ డైనమిక్ డైరెక్టర్ వంశీ. ఎంతోమంది పనిచేశాను. తెలంగాణ ప్రభుత్వం సినిమా ప్రోత్సాహానికి ధన్యవాదాలు. కేపిటల్ ఆఫ్ సినిమా అన్నారు రానా.