Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ys Sharmila To Give A Break To Padayatra

YS Sharmila: వైఎస్‌ షర్మిల పాదయాత్రకు బ్రేక్‌.. హైదరాబాద్‌కు షర్మిల..

Published Date :July 6, 2022 , 10:42 pm
By Sudhakar Ravula
YS Sharmila: వైఎస్‌ షర్మిల పాదయాత్రకు బ్రేక్‌.. హైదరాబాద్‌కు షర్మిల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్‌ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్‌ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్‌ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్‌ జగన్మోహర్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.. ఇక, మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్నారు. అంటే.. ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది..

Read Also: Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో ప్రపంచకప్ టీమ్ కొలిక్కి..!!

ఇక, తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్‌ షర్మిల.. మీరు తెలంగాణ పోలీసులా? టీఆర్ఎస్ పోలీసులా? ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా? టీఆర్ఎస్ కు కొమ్ముకాస్తున్నరా? మాపై దాడి చేసిన వారిని దగ్గరుండి తప్పిస్తారా? మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మా పార్టీని ఏం చేయలేరు. అంతిమ విజయం మాదే అవుతుంది అని ఇవాళ పోలీసుల తీరుపై మండిపడ్డారు షర్మిల.. మాట–ముచ్చట పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆమె.. ప్రజలు వినిపించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సమస్యలు లేని, సంక్షేమ తెలంగాణను సాధిస్తాం అన్నారు.. మరోవైపు, కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలున్నాయ‌ని బీజేపీ చెప్తున్నా అరెస్టు చేసే స‌త్తా లేదని ఎద్దేవా చేశారు.. అందుకే సీఎం కేసీఆర్‌ బరితెగించారు. టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇక్కడి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని ఆరోపించారు. తన పాద‌యాత్రను ఆపే ద‌మ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదని ప్రకటించారు వైఎస్‌ షర్మిల.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Padayatra
  • telangana
  • YS Sharmila
  • YS Sharmila Padayatra
  • YSRTP

తాజావార్తలు

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

  • Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions