Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తమన్‌లో కంపోజరే కాదు.. డ్యాన్సర్ కూడా ఉన్నాడు. ఇటీవల ఇట్లు అర్జున సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ అనశ్వర రాజన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత జోష్ థమన్‌లో కనిపించలేదంటూ సెటైర్స్ పేలుస్తున్నారు నెటిజన్స్. అలాగే ఆదర్శ కుటుంబం ఆర్ ఆర్ కూడా ఫినీష్ అయిపోందని అందుకే చిల్ అవుతున్నాడని కామెంట్స్ వినిపించాయి.
థమన్ రీసెంట్లీ మ్యూజికల్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. గత ఏడాదొచ్చిన ఓజీ నుండి ఇటీవల వచ్చిన లెనిన్ వరకు నో హిట్. వరుసగా తెలుగులో డిజాస్టర్స్ చూశాడు. లెనిన్ అతడ్ని మళ్లీ ట్రాక్ ఎక్కించింది. ఆ సక్సెస్ పరంపరను కొరియన్ కనకరాజ్‌తో కంటిన్యూ చేశాడు. నెక్ట్స్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడు థమన్. అయితే ఇట్లు అర్జునతోనా, ఆదర్శ కుటుంబంతోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా పడటానికి తమన్ బీజీఎం కంప్లీట్ చేయలేదన్న రూమర్స్ నడిచాయి. థమన్ ప్లేసులో జీవీ ప్రకాష్‌తో కొట్టిస్తున్నారన్న బజ్ నడిచింది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అక్టోబర్ 30న సినిమా వస్తుందని రివీల్ చేశాడు థమన్.. ఆ తర్వాత ఎడిట్ చేసి డేట్ హైడ్ చేశాడు. కానీ ఇదే నెలలో వస్తుందని మాత్రం కచ్చితంగా చెబుతున్నాడు. అక్టోబర్ 30న ఏకే 47 వస్తే.. అదే డేట్‌పై కర్చీఫ్ వేసిన ఇట్లు అర్జున టీమ్ ప్రమోషన్స్ పీక్స్‌కు తీసుకెళుతోంది. మరి థమన్ హ్యాట్రిక్ ఏ సినిమాతో సిద్ధం చేశాడో వెయిట్ అండ్ వాచ్.
Also Read
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..