RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఇరుముడి ఘనవిజయంతో మాస్ మహారాజా రవితేజ మాంచి జోరుమీదున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు రవితేజ. కెరీర్లో 78వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్ మరియు అనశ్వరా రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తుండగా డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో మెరవనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ మరియు పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రవితేజ మరియు జేడీ చక్రవర్తిల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..